Syria Chopper Crash: సిరియా హెలికాప్టర్ ప్రమాదం.. 22 మంది అమెరికా సైనికులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Syria Chopper Crash: సిరియాలో మిలటరీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 22 మంది అమెరికా సైనికులకు గాయపడ్డారు. అయితే మిలిటరీ విమానంపై ఎటువంటి దాడి జరగలేదని తెలిపిన అమెరికా సెంట్రల్ కమాండ్.. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టు ప్రకటించింది.
Read also: Monsoon for Telangana: ఈ నెల తెలంగాణకు నైరుతి రుతుపవనాలు.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
సోమవారం అర్థరాత్రి సిరియాలో మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 22 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. హెలికాప్టర్ దాడికి గురికాలేదని, ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మధ్యప్రాచ్యంలో అమెరికా దళాలను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ కమాండ్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వెలుపల ఉన్న ఉన్నత సంరక్షణ సౌకర్యాలకు 10 మంది సేవా సభ్యులను తరలించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
Read also: Nuclear Weapons: అణ్వాయుధ సామర్థ్యాలను పెంచుకుంటున్న భారత్
ఈశాన్య సిరియాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 22 మంది అమెరికా సర్వీస్ సభ్యులకు గాయాలు అయ్యాయని.. గాయాలైన వారికి చికిత్సను అందిస్తున్నట్టు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. శత్రువుల నుంచి ఎటువంటి కాల్పులు జరగలేదని అధికారిక ప్రకటన వెల్లడించింది. అయితే గత మార్చిలో ఇరాన్‌కు మద్దతుగా ఉన్న మిలిటెంట్లు చేసిన రెండు దాడుల్లో 23 మంది అమెరికా సైనికుల మెదడుకు గాయాలైనట్లు అమెరికా నివేదిక వెల్లడించింది.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!