Miss global india: మిస్ గ్లోబల్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న స్వీజల్
- మిస్ గ్లోబల్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న స్వీజల్
- సొంతం రాష్ట్రం కర్ణాటకలో ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్ గ్లోబల్ ఇండియా-2024 కిరీటాన్ని బెంగళూరుకి చెందిన స్వీజల్ ఫుర్టాడో సొంతం చేసుకుంది. జూలై 28న జైపూర్‌లోని క్లార్క్స్ అమెర్‌లో జరిగిన మిస్ సూపర్ మోడల్ ఇండియా ఈవెంట్లో ఆమెకు పట్టాభిషేకం జరిగింది. అద్భుతమైన పోటీల కెరీర్లో ఫుర్టాడోకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది.

Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
19 ఏళ్ల స్వీజల్.. అందాల పోటీలు.. మోడలింగ్‌లో రాణిస్తోంది. ఈమె ప్రయాణం ‘ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇగ్నైట్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకోవడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత మిస్ సూపర్ మోడల్ ఇండియా 2022 పోటీలో రెండవ రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. జూన్ 2023లో ఆమె ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. పెరూలోని మిస్ టీన్ ఇంటర్నేషనల్ పోటీలో మిస్ టీన్ యూనివర్సల్ 2023, ఇంటర్నేషనల్ ప్రిన్సెస్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. మిస్ టీన్ యూనివర్సల్ ఆసియా మరియు బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ టైటిళ్లను సొంతం చేసుకుని తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టండి..
‘సౌత్ ఇండియా సూపర్ మోడల్’గా పేరుగాంచిన స్వీజల్ ప్రతిభావంతులైన నృత్యకారిణి కూడా. ఆమె ‘నాచ్ మేరీ రాణి’ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా 2019 లో కవితా ట్రస్ట్ కవితా పఠన పోటీలో కూడా జాతీయ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మూడవ సంవత్సరం BBA విద్యార్థినిగా ఉంది.
ఇది కూడా చదవండి: Paris Olympics 2024: ప్రీ-క్వార్టర్స్‌లోకి భజన్ కౌర్.. క్వార్టర్-ఫైనల్‌కు సాత్విక్-చిరాగ్

తాజావార్తలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!