Sushil Kumar Shinde: రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన సుశీల్ కుమార్ షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sushil Kumar Shinde: సుశీల్ కుమార్ శంభాజీ షిండే గురించి పరిచయం అవసరం లేదు. 1941, సెప్టెంబర్ 4న మహారాష్ట్రలో జన్మించారు. షోలాపూర్ సెషన్స్ కోర్టులో బెయిలిఫ్గా తన వృత్తిని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత మహారాష్ట్ర పోలీస్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. అనంతరం అతను ఆరు సంవత్సరాలు మహారాష్ట్ర CID లో పనిచేశాడు. కాగా 1971లో షిండే కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా చేరిన ఆయన కాంగ్రెస్ పార్టీ నేతగా పలు కీలక పదవులు చేపట్టారు. తొలిసారిగా 2003లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈయన 2004 వరకు ఈ పదవిలో ఉన్నారు.
Read also:Etela Rajender: రాజగోపాల్ రెడ్డి ఎలా మాట మార్చారు..? ఈటెల ఫైర్..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
కాగా అటు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించారు. అలానే 2006 నుండి 2012 వరకు కేంద్ర ఇంధనశాఖ మంత్రిగాను.. 2012లో హోం మంత్రిగా నియమితులయ్యారు. అయితే తాజాగా ఆయన రాజకీయాలకు స్వస్తి పలుకుతూ రిటైర్మెంట్ ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె ప్రణితి షిండే(42) తన తండ్రి స్థానంలో రాజకీయ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఆమె ఇప్పటికే షోలాపూర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానిత సభ్యురాలుగా ఉన్న ఆమె రాబోయే ఎన్నికల్లో షోలాపూర్ ఎంపీ స్థానం కాంగ్రెస్‌కే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!