Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ వెలుపలికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రస్తుత దశలో తిరస్కరించింది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతికూల వాతావరణం నెలకొందని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నిరంతరం రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. “మా మునుపటి ఆదేశాలతో మేం ఇప్పటికే అందరినీ నిశ్శబ్దంగా ఉండేలా చేశాం. ఒకవేళ ఏమైనా అనుకోని పరిణామాలు జరిగితే, మీరు మళ్లీ మా వద్దకు రావొచ్చు” అని స్పష్టం చేశారు. ప్రస్తుత దశలో కేసు విచారణను రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయడానికి తగిన కారణాలు లేవని పేర్కొంటూ సీజేఐ ఈ పిటిషన్‌పై నిర్ణయాన్ని ముగించారు.
Also Read
- Polling Percentage: మార్కాపురంలో అత్యధిక శాతం పోలింగ్.. ఏఎస్ఆర్ జిల్లాలో అత్యల్పం!
- Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
- Hyderabad: పాతబస్తీ మదర్సాలో దారుణం.. 11 ఏళ్ల బాలుడిపై మౌల్సాబ్ లైంగిక వేధింపులు..
- Vijay Deverakonda: "హిస్టరీ క్రియేట్ చేస్తారని ఆశ".. రామాయణం సినిమాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్..
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Polling Percentage: మార్కాపురంలో అత్యధిక శాతం పోలింగ్.. ఏఎస్ఆర్ జిల్లాలో అత్యల్పం!
-
Abdul El-Sayed: అమెరికా సెనెట్లోకి కర్ణాటక అల్లుడు.. ట్రంప్‌కి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది భయ్యా!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Hyderabad: పాతబస్తీ మదర్సాలో దారుణం.. 11 ఏళ్ల బాలుడిపై మౌల్సాబ్ లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!