Supreme Court: మైనారిటీ గుర్తింపు.. కేంద్రంపై సుప్రీం అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనారిటీల గుర్తింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… రాష్ట్ర స్థాయిలో హిందువులు సహా మైనారిటీలను గుర్తించే అంశంపై కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంభించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది మరియు మూడు నెలల్లో ఈ అంశంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.. దేశంలో హిందువులు 10 రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారని, రాష్ట్ర స్థాయిలో మైనార్టీల గుర్తింపు కోసం మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.. తక్కువ జనాభా ఉన్న వర్గాన్ని మైనార్టీలుగా గుర్తించడమా లేదా అన్న నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదే అని మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు తెలిపింది.
Read also: Minister Peddireddy: కక్ష సాధింపు కాదు.. విచారణలో తేలింది
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అయితే, మైనారిటీలను నోటిఫై చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని, రాష్ట్రాలు మరియు ఇతర వాటాదారులతో చర్చించిన తర్వాత ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తన మునుపటి స్టాండ్‌ను రద్దు చేస్తూ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎమ్ఎమ్సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం.. రాష్ట్రాలతో 3 నెలల్లోపు సంప్రదింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రానికి అధికారాలు ఉన్నాయని మీరు అంటున్నారు. భిన్నత్వం ఉన్న మనలాంటి దేశంలో, మనం అర్థం చేసుకున్నాం.. కానీ, ఎవరైనా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ అఫిడవిట్‌లను దాఖలు చేయడానికి ముందు ప్రతిదీ పబ్లిక్ డొమైన్‌లో ఉంది, దాని స్వంత పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీరు చెప్పే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!