Sudha Murty: దయచేసి డీప్‌ఫేక్‌ను నమ్మొద్దు.. వైరల్ వీడియోపై సుధామూర్తి వినతి
- సోషల్ మీడియాలో సుధామూర్తి వీడియో వైరల్
- పెట్టుబడులు పెట్టాలంటూ ప్రచారం
- నకిలీ వీడియోను నమ్మొద్దని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను సూచించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నకిలీది అని రాజ్యసభ ఎంపీ సుధామూర్తి అన్నారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. పెట్టుబడుల కోసం డీప్‌ఫేక్ వీడియోను దుర్వినియోగం చేస్తున్నారని.. అదంతా నకిలీ వీడియో అని కొట్టిపారేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీ వీడియో సృష్టించారని వాపోయారు. దయచేసి ఆ వీడియోను నమ్మొద్దని కోరారు.
ఇది కూడా చదవండి: Modi-Priyanka Gandhi: మోడీ-ప్రియాంకాగాంధీ భేటీ.. దేనికోసమంటే..!
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
పెట్టుబడిదారులకు చెప్పేది ఒకటే.. తానెప్పుడూ ఎక్కడా పెట్టబడుల గురించి మాట్లాడలేదని.. ఆ విషయంలో తన ముఖాన్ని ఎప్పుడూ చూడరన్నారు. అలాంటి విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. పెట్టుబడుల కోసం తన ముఖాన్ని ఉపయోగించొద్దని.. మనస్ఫూర్తిగా కోరుతున్నారన్నారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. గ్రీన్‌కార్డ్ లాటరీ నిలిపేసినట్లు ప్రకటన
ఎవరైనా పెట్టుబడులు పెట్టే ముందు ఆయా సంస్థలకు వెళ్లి చెక్ చేసుకోవాలన్నారు. అంతే తప్ప డబ్బు పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. బ్యాంకులను సంప్రదించిన తర్వాత పెట్టుబడులు పెట్టుకోవడం మీ ఇష్టం అని చెప్పారు. పెట్టుబడుల కోసం కొందరు వ్యక్తులు తన ముఖాన్ని ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియో సృష్టించడం కరెక్ట్ కాదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నకిలీ వార్తగా కొట్టిపారేశారు. వీడియోల వెనక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దయచేసి ప్రజలెవరూ తప్పుడు వీడియోల మాయలో పడొద్దని కోరారు.
#WATCH | Delhi: On her deepfake video misused for investment scam, Rajya Sabha MP Sudha Murty says, "…It is all fake. It is all because of AI and the cunning mind behind that. I tell all investors that I will never talk about investment anywhere, anytime. So, you will never see… pic.twitter.com/DtmNyHmaQO
— ANI (@ANI) December 19, 2025
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!