Trump: ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. గ్రీన్‌కార్డ్ లాటరీ నిలిపేసినట్లు ప్రకటన
- బ్రౌన్ విశ్వవిద్యాలయంలో కాల్పుల ఎఫెక్ట్
- గ్రీన్‌కార్డ్ లాటరీ నిలిపేసినట్లు ట్రంప్ ప్రకటన
- దారుణమైన వ్యక్తులకు ప్రవేశం ఉండదని సంకేతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డు లాటరీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల బ్రౌన్ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. నిందితుడు పోర్చు్గీస్ జాతీయుడు క్లాడియో నెవెస్ వాలెంటే (48)గా గుర్తించారు. అనంతరం నిందితుడు తనకు తానుగా తుపాకీతో కాల్చుకుని హతమయ్యాడు.
ఇది కూడా చదవండి: Aindrita Ray: ఇంట్లో ఊపిరాడడం లేదు.. చెత్తకుప్పలు తగలబెట్టడంపై నటి ఆవేదన
Also Read
ఈ కాల్పుల నేపథ్యంలో గ్రీన్‌కార్డు లాటరీ నిలిపివేశారు. ట్రంప్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం-ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ను ఆదేశిస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. ఇలాంటి దారుణమైన వ్యక్తులను దేశంలో ఎప్పటికీ అనుమతించకూడదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Live in Relationships: సహజీవనం తప్పేమీకాదు.. జంటలకు రక్షణ కల్పించాలన్న హైకోర్టు
క్లాడియో నెవెస్ వాలెంటే 2017లో చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాను పొందాడు. దుండగుడు గ్రీన్‌కార్డ్ లాటరీ ద్వారానే అమెరికాకు వచ్చాడు. దీంతో ఈ విధానాన్ని నిలిపేస్తూ తాజాగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది వివిధ దేశాల ప్రజలకు లాటరీ ద్వారా 50,000 గ్రీన్ కార్డులు అందుబాటులో ఉంటాయి. 2025లో దాదాపు 20 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాల్పుల నేపథ్యంలో గ్రీన్‌కార్డుల ప్రోగ్రామ్‌ను నిలిపివేశారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!