CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
- కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
- జూలై 20న పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరసన తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 20న పార్లమెంట్ వరకు శాంతియుత పాదయాత్రకు పిలుపునిచ్చింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఈ మార్చ్ చేపట్టనున్నట్లు వెల్లడించింది. పేపర్ లీక్‌లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. జూలై 20న ప్రకటించిన పార్లమెంట్ పాదయాత్రలో పాల్గొంటారని సీజేపీ వెల్లడించింది.
జూలై 20న జరగబోయే శాంతియుత పార్లమెంట్ పాదయాత్రలో పాల్గొనాలని సోనమ్ వాంగ్‌చుక్ దేశ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. తన నిరాహారదీక్షను విరమించాలని సోషల్ మీడియాలో స్పందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఇలా మెసేజ్ చేయడం వల్ల ప్రయోజనం లేదని, పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనాలని కోరారు. పేపర్ లీక్, లడఖ్ పర్యావరణ పరిరక్షణ, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
-
Bihar Politics: ఆర్జేడీలో ఇంటిపోరు.. నాపై చర్య తీసుకోవాలని లాలూ కుమార్తె సవాల్..
-
Pregnancy: గర్భిణులకు “కాస్మెటిక్స్” ముప్పు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!