Madhya Pradesh: వీడు కొడుకా..కసాయా..? స్మార్ట్ ఫోన్ కోసం కన్నతల్లినే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son beats mother with stick for not giving him money for smartphone: మానవ మనుగడను మొబైల్ విప్లవం బాగా మార్చేంది. అరచేతిలోకి ప్రపంచం వచ్చింది. ఇంటి నుంచే అన్ని పనులు జరిగిపోతున్నాయి. అయితే దీన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే మరింతగా మానవ జీవితం మారుతుంది. కానీ ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లే పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో పరిచయం అయ్యే వారితో సంబంధాలను నెరుపుతూ భార్యాభర్తల బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. కొంతమంది మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు.
Read Also: Russia: రష్యా అమ్ములపొదిలో అధునాతన క్షిపణి.. ప్రపంచంలో దీనికి సాటి లేదన్న పుతిన్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇదిలా ఉంటే తాజాగా స్మార్ట్ ఫోన్ కోసం డబ్బులు ఇవ్వలేదని కన్న కొడుకే కసాయిగా మారాడు. కన్నతల్లి అని చూడకుండా చితకబాదాడు. నవమాసాలు మోసిన తల్లి కన్నా స్మార్ట్ ఫోన్ ఎక్కువ అయింది. మద్యప్రదేశ్ లోని చింద్వారాలో స్మార్ట్‌ఫోన్ కొనడానికి తగినంత డబ్బు ఇవ్వలేదని ఒక కుమారుడు తన తల్లిని కర్రతో కొట్టాడు. బద్కుహి చౌకీ ప్రాంతంలోని దర్బాయి గ్రామంలో సెల్ ఫోన్ కొనేందుకు వినోద్ అనే వ్యక్తి తల్లిని ర. 25,000 కోరాడు. అయితే తల్లి ఫూల్వతి అతనికి రూ.15,000 ఇచ్చింది. దీంతో కోపంతో వినోద్ తన తల్లిని కర్రలతో కొట్టాడు. గాయాలపాలైన మహిళను ఆస్పత్రికి తరలించారు. తన భార్యను తన కొడుకు దారుణంగా కొట్టాడని వినోద్ తండ్రి రమేష్ యాదవ్ తెలిపారు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!