Son beats mother with stick for not giving him money for smartphone: మానవ మనుగడను మొబైల్ విప్లవం బాగా మార్చేంది. అరచేతిలోకి ప్రపంచం వచ్చింది. ఇంటి నుంచే అన్ని పనులు జరిగిపోతున్నాయి. అయితే దీన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే మరింతగా మానవ జీవితం మారుతుంది. కానీ ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లే పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. సోషల్ మీడియా ఫ్