Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Sikh Secessionist Group To Defend Man Who Shot Dead Shiv Sena Leader In Amritsar

Punjab: శివసేన నేతను కాల్చిచంపిన వ్యక్తికి ఖలిస్తాన్ గ్రూప్ మద్దతు

Published Date :November 6, 2022 , 2:17 pm
By Venu Goapl Reddy
Punjab: శివసేన నేతను కాల్చిచంపిన వ్యక్తికి ఖలిస్తాన్ గ్రూప్ మద్దతు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sikh secessionist group to defend man who shot dead Shiv Sena leader in Amritsar: పంజాబ్ రాజధాని అమృత్‌సర్‌లో శివసేన నాయకుడిని కాల్చిచంపడం ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇదిలా ఉంటే సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ నిందితుడికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి మరో వివాదాన్ని రాజేసింది. శివసేన నాయకుడు సుధీర్ సూరిని కాల్చి చంపిన వ్యక్తిని రక్షించేందుకు వేర్పాటువాద సంస్థ, ఖలిస్తాన్ మద్దతుదారు సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) రూ.10 లక్షల న్యాయసహాయాన్ని ప్రకటించింది. శివసేన నేత సూరి హత్య ‘‘ ఉగ్రవాదం’’ కాదని ఎస్ఎఫ్‌జే పేర్కొంది.

Read Also: BJP Manifesto: అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్ కోడ్ తెస్తాం.. వక్ఫ్ భూములపై విచారణ

Also Read

  • Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
  • Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!

శుక్రవారం అమృత్ సర్ లో రద్దీగా ఉండే మజితా రోడ్‌లోని గోపాల్ మందిర్ వద్ద హిందూ విగ్రహాలను చిత్రాలను ధ్వంసం చేశారని సుధీర్ సూరి నిరసన తెలుపుతున్న సందర్భంలో సందీప్ సింగ్(31) అనే వ్యక్తి కాల్చి చంపాడు. ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు నిందితుడు. తీవ్రగాయాలైన సూరిని ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు. ఈ ఘటనలో సందీప్ సింగ్ అలిమాస్ సన్నీని పోలీసులు అరెస్ట్ చేసి గన్ స్వాధీనం చేసుకున్నారు. సూరిని బుల్లెట్లు దించి చంపేసిన సందీప్ భాయ్ కి ఎస్ఎఫ్‌జే మద్దతు నిలుస్తుందని దాని జనరల్ కౌన్సిల్ వీడియో విడుదల చేసింది.

ఈ ఘటనపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 1980 నాటి పరిస్థితులు పంజాబ్ లో నెలకొన్నాయని అన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలను కంట్రోల్ చేయలేకపోతోందని విమర్శించారు. ఘటన జరిగిన 24 గంటల వరకు ఆప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పంజాబ్ లో జాతి వ్యతిరేక శక్తుల పేట్రేగిపోవడానికి ఆప్ ప్రభుత్వం కారణమని విమర్శించారు. మరోవైపు ఈ ఘటనపై శివసేన నాయకులు ఆందోళనకు పిలునిచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AAP
  • Khalistan
  • Punjab
  • shivsena leader assassination
  • sikh for justice

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions