Kolkata: సీఎం మమత ప్రోగ్రాంలో అపశృతి.. గేట్ కూలి పలువురికి గాయాలు
- బెంగాల్ సీఎం మమత ప్రోగ్రాంలో అపశృతి
- గేట్ కూలి పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. కోల్‌కతాలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో హాజరైన ప్రజలు, పోలీసులు గాయాలు పాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

Also Read
బుధవారం నటుడు ఉత్తమ్ కుమార్ 44వ వర్ధంతి సందర్భంగా కోల్‌కతా ధనధాన్య ఆడిటోరియంలో నిర్వాహకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌కి సీఎం మమత హాజరయ్యారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆడిటోరియం దగ్గర నిర్వాహకులు తాత్కాలికంగా గేట్ ఏర్పాటు చేశారు. ఇది హఠాత్తుగా కూలిపోయింది. దీంతో ప్రజలు, పోలీసులు గాయపడ్డారు. కొందరు స్పృహతప్పి పడిపోయారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టి.. ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూాడా చదవండి: Drugs Positive: ఇదేందయ్యా ఇది.. సొరచేపలకు ‘డ్రగ్స్ పాజిటివ్’
#WATCH | West Bengal: A temporary gate collapsed at a cultural event, at Dhono Dhanyo Auditorium in Kolkata. Chief Minister Mamata Banerjee was also attending the event. The injured have been taken to hospital.
The event was organised by the Information and Cultural Affairs… pic.twitter.com/IVIJpVb1jf
— ANI (@ANI) July 24, 2024
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!