Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Several Bandra Kurla Complex Roads Closed On Saturday For Dua Lipa Concert

Mumbai: శనివారం దువా లిపా సంగీత కచేరీ.. ముంబై పోలీసుల కీలక నిర్ణయం

Published Date :November 28, 2024 , 8:23 pm
By Suresh Maddala
  • శనివారం దువా లిపా సంగీత కచేరీ
  • ముంబై పోలీసుల కీలక నిర్ణయం
  • పెద్ద ఎత్తున జనం రానున్న నేపథ్యంలో సగం రోడ్లు క్లోజ్
Mumbai: శనివారం దువా లిపా సంగీత కచేరీ.. ముంబై పోలీసుల కీలక నిర్ణయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ముంబైలో శనివారం అంతర్జాతీయ పాప్ స్టార్ దువా లిపా, ప్లేబ్యాక్ సింగర్ జోనితా గాంధీ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ చుట్టూ ఉన్న రహదారులను శనివారం మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. భరత్ నగర్ జంక్షన్ నుంచి కుర్లా వైపు వాహనాలను అనుమతించబోమని ముంబై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బాంద్రాలోని ఖేర్వాడి గవర్నమెంట్ కాలనీ నుంచి యూటీఐ టవర్స్ వైపు వెళ్లే రహదారిని మూసేశారు.

Jonita Gandhi

సంగీత కచేరీకి భారీ సంఖ్యలో ప్రజలు రానున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు కచేరీ ప్రారంభం కానుంది. భారీ ఇబ్బందులు తలెత్తనున్న నేపథ్యంలో ముంబైలో సగం దారులు మూసేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దువా లిపా ఇంగ్లీష్ మరియు అల్బేనియన్ గాయని, పాటల రచయిత. ఏడు బ్రిట్ అవార్డులు అందుకుంది. మూడు గ్రామీ అవార్డులు దక్కించుకుంది. టైమ్ మ్యాగజైన్ 2024లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఆమె స్థానం సంపాదించుకుంది. 2014లో సంగీతంలోకి ప్రవేశించే ముందు మోడల్‌గా పనిచేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dua Lipa concert
  • jonita gandhi
  • mumbai
  • Mumbai Traffic Police
  • saturday

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions