ముంబైలో శనివారం అంతర్జాతీయ పాప్ స్టార్ దువా లిపా, ప్లేబ్యాక్ సింగర్ జోనితా గాంధీ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Anirudh Ravichandran:కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ తెలుగులో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రంతో పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన మ్యూజిక్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉంది.