Pannun murder plot: ఖలిస్తానీ పన్నూ కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pannun murder plot: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలపై నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఇప్పటికే అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా చెక్ అధికారులను కోరుతుంది, దీనిపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
ఇదిలా ఉంటే నిఖిల్ గుప్తా నిర్భందంపై కేంద్రం కలుగజేసుకోవాలని కోరుతూ, ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ని అత్యున్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. ఇది సున్నితమైన విషయమని దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని సుప్రీం తెలిపింది. తాము అంతర్జాతీయ చట్టాల్లో జోక్యం చేసుకోలేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక విదేశీ కోర్టు అధికార పరిధిని గౌరవించాలని కోర్టు తెలిపింది.
Also Read
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
Read Also: Covid Cases In India: భారత్‌లో 4000కి పైగా యాక్టివ్ కేసులు.. ఇద్దరు మృతి..
ఢిల్లీకి చెందిన నిఖిల్ గుప్తాను 2023లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. సిక్కు వేర్పాటువాద నేత, భారతదేశం చేత ఉగ్రవాదిగా గుర్తించబడిన గురుపత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు నిఖిల్ గుప్తా కుట్ర పన్నాడని, ఇందులో మరో భారత ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం ఉందని అమెరికా అభియోగాలు మోపింది. ఒక అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్న పన్నూని అమెరికా గడ్డపై చంపాలని కుట్ర పన్నాడనే విషయాన్ని యూఎస్ సీరియస్‌గా తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసును విచారించేందు భారత్ అత్యున్నత స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది. నిఖిల్ గుప్తా, పన్నూను చంపేందుకు ఓ కాంట్రాక్ట్ కిల్లర్ కి డబ్బులు చెల్లించడానే ఆరోపణలు ఉన్నాయి.
నిఖిల్ గుప్తా గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ.. గుప్తాను చెక్ అధికారులు నిర్భందించారని బీఫ్, పంది మాంసం తినాల్సి వస్తుందని, తప్పుడు కేసులో ఇరుక్కున్నాడని, అతడికి సాయం చేసేలా భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అతని కుటుంబీకులు పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!