Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- గిరిజనులపై రాజస్థాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- డీఎన్ఏ టెస్టులు చేస్తామని కామెంట్స్..
- మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్..
- క్షమాపణలు చెప్పాలని గిరిజన సంఘాల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి, బీజేపీ నేత మదన్ దిలావర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘గిరిజనులకు డీఎన్ఏ పరీక్ష’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. భారతీయ ఆదివాసీ పార్టీ(బీఏపీ), రాజస్థాన్ గిరిజన సంఘాలు కూడా మంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాయి. కోటాలోని రామ్ గంజ్ మండికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి దిలావర్..‘‘ గిరిజనులు హిందువులు కాదని’’ బీఏపీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ డీఎన్ఏ వ్యాఖ్యలు చేశారు.
Read Also: UP: మాయావతి దిద్దుబాటు చర్యలు.. వారసుడిగా తిరిగి మేనల్లుడు నియామకం
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
దిలావర్ మాట్లాడుతూ.. ‘‘వారు హిందువులా కాదా అనేది వారి పూర్వీకులను అడుగుతామే. వాళ్లను కలుసుకుని మేము వారి వంశవృక్షాన్ని నమోదు చేస్తాము. వారు హిందువులు కాకుంటే డీఎన్ఏ పరీక్ష నిర్వహించి, వారు వారి తండ్రుల పిల్లలు అవునా..కాదా అనే దాన్ని తేలుస్తాము’’ అని అన్నారు. ఈ ప్రకటన తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలు గిరిజనులు తమ రక్తనమూనాలను సీఎం భజన్ లాల్‌కి పంపాలని కోరుతూ ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దిలావర్ గిరిజన సమాజాన్ని అవమానించారని బన్స్వారా లోక్‌సభ ఎంపీ రాజ్‌కుమార్ రోట్ అన్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా దిలావర్‌ను “మానసిక రోగి”గా అభివర్ణించారు. గిరిజనులపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!