జాతిపితకు అమెరికా అత్యున్నత పురస్కారం…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అత్యున్నత పురస్కారం జాతిపిత మహాత్మగాంధీకి అందజేయాలని ప్రతినిధుల చట్టసభలో న్యూయార్క్ సభ్యురాలు కరోలిన్ బిమాలోని తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందింది. కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అవార్డును అమెరికా అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. ఈ పురస్కారం గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేల, మదర్ థెరీసా, రోసా పార్క్ వంటి గొప్ప వ్యక్తులకు మాత్రమే దక్కింది. కాగా, ఇప్పుడు ఈ పురస్కారం భారత జాతిపితకు ఇవ్వాలని అమెరికా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయంగా చెప్పాలి.
Read: ప్రధాని మోడీ కీలక ప్రకటన: ఆగస్టు 14ను ఇలా జరుపుకుందాం…
Also Read
- Quad Meeting: పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి.. ఉగ్రవాదంపై కలిసి పోరాడతామన్న భారత్
- Annamalai: “తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు”.. విజయ్‌పై అన్నామలై ఫైర్
- Delhi: 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు.. ఈసారి కర్ణాటక పంచాయితీ తెగేనా?
- West Bengal: బెంగాల్ బోర్డర్లో టెన్షన్.. తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశీయుల పరుగులు..
భారత స్వాతంత్రోద్యమం సమయంలో మహాత్మాగాంధీ చేసట్టిన సత్యాగ్రహం ఉద్యమం ప్రపంచంలోని కొట్లాది మందికి ప్రేరణగా నిలిచిందని, అందులో తాను ఒకరినని న్యూయార్క్ చట్టసభ సభ్యురాలు కరోలిన్ బిమాలోని పేర్కొన్నారు. జాతి సమానత్వం కోసం జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ నుంచి వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నెల్సన్ మండేలా పోరాట వరకు మహాత్మాగాంధీ వారసత్వం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలో మార్పులు చూడాలంటే గాంధీ ఆదేశాలను పాటించాలని అన్నారు.
తాజావార్తలు
-
Over Your Dead Body: ఈ భార్యాభర్తల కన్నింగ్ ప్లాన్‌కు బుర్రపాడు… మెంటలెక్కించే ట్విస్టులు మావా
-
Quad Meeting: పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి.. ఉగ్రవాదంపై కలిసి పోరాడతామన్న భారత్
-
Warrant on ZEE5: నేరస్తులకు చుక్కలు చూపించే కానిస్టేబుల్… ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్
-
Annamalai: “తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు”.. విజయ్‌పై అన్నామలై ఫైర్
-
FASTag issue : ఫాస్టాగ్ పని చేయట్లేదా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!