Refrigerator Blast: ప్రాణాలు తీస్తున్న ఫ్రిజ్‌లు, గీజర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Refrigerator blast in tamil nadu: ఇంట్లో అవసరాల కోసం ఉపయోగించే ఫ్రిజ్‌లు, గీజర్ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులు ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల హైదరాబాల్ లో ఇద్దరు వైద్యులు గీజర్ పేలుడుతో చనిపోయారు. ఈ ఘటనల జరిగిన కొన్ని రోజులకు మరో ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో ఓ ఇంట్లో ఫ్రిజ్ పేలి ముగ్గురు మరణించారు. ఈ ఘటన చెంగల్పట్టు జిల్లా ఊరప్పాకలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో అక్కడ విషాదం నెలకొంది.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: T20 World Cup: వర్షం తరువాత బంగ్లాదేశ్ భయపడింది.. లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
చెంగల్పట్టు జిల్లా ఊరప్పక్కం రైల్వే స్టేషన్ సమీపంలోని కోదండరామన్ నగర్ లో ఈ ఘటన జరిగింది. కోదండరామన్ నగర్ లో ఓ ఇంట్లో నివసిస్తున్న గిరిజ (63), రాధ (55), రాజ్‌కుమార్ (47) మృతి చెందగా.. ఆరాధయ(6), భారతి(35) గాయపడ్డారు. నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఫ్రిజ్ పేలడంతో ఇంట్లో భారీగా పొగలు రావడంతో ముగ్గురు ఊపిరి ఆడక చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే గుడువంచెరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ సహాయంతో మండలను ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రిజ్ కంప్రెషర్ పేలి గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మన సౌకర్యార్థం వాడుకుంటున్న ఎలక్ట్రానిక్ పరికరాలే మన ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో గీజర్ పేలి ఇద్దరు యువ వైద్యులు చనిపోయారు. గీజర్ పేలడంతో పాటు ఆదే సమయంలో కరెంట్ షాక్ గురయ్యాడు భర్త. భర్తను కాపాడే క్రమంలో భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. లంగర్ హౌజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సయ్యద్ నిసారుద్దీన్.. ఆయన భార్య ఉమ్మే మొహిమీన్ సైమా చనిపోయారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!