Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
- రాంచీ ఆర్ఎస్ఎస్ కార్యాలయం దాడి కేసు..
- నిందితుల్లో ఒకరు తప్పించుకునే ప్రయత్నం..
- పోలీసుల ఎన్కౌంటర్లో గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranchi RSS attack: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇటీవల ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరు పోలీస్ కస్టడీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, జరిగిన ఎన్కౌంటర్లో గాయాపాలయ్యాడు. ఈ కేసులో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో భద్రతా సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
నిందితుడు సైఫ్ అన్సారీ అలియాస్ రోహిత్ అనే నిందితుడు కోత్వాలి పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉండగా బాత్రూమ్ వెళ్తానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఎన్కౌంటర్ చేశారు. ఈ క్రమంలో సైఫ్ గాలికీ బుల్లెట్ గాయమైంది. వెంటనే అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. జూన్ 16న రాత్రి రాంచీలోని చుటియా ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై సైఫ్ అన్సారీతో పాటు అమన్ అన్సారీ, సయామ్ సుజన్ అనే నిందితులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో అమన్ అన్సారీ ప్రధాన సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ముగ్గురు నిందితులు జార్ఖండ్‌కు చెందిన వారే అని గుర్తించారు. ఇందులో ఒకరు రాంచీకి చెందిన వాడు కాగా, మరో ఇద్దరు లోహార్దగా జిల్లాకు చెందినవారు. సోషల్ మీడియా ద్వారా ప్రభావితమై ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దాడికి ముందు కార్యాలయం ముందు రెక్కీ నిర్వహించి, వీడియో చిత్రీకరించినట్లు తెలిసింది. నిందితులుకు పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు గ్యాంగ్‌స్టర్ షెహజాద్ భట్టి నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయా.? అనే కోణంలో విచారణ జరుగుతోంది. నిందిుతల్లో ఒకడు ఆరు నెలలు దుబాయ్‌లో ఉన్నట్లు, అక్కడే అనుమాని నెట్‌వర్క్‌తో పరిచయమైనట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. రానా సాహిబ్ అనే వ్యక్తి పెట్రోల్ బాంబుల తయారీ చేసే వీడియోలు పంపినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..