Rahul Gandhi: బీజేపీది “విద్యా వ్యతిరేక మనస్తత్వం”.. ఐఐటీ విద్యార్థుల పరిస్థితిపై రాహుల్..
- బీజేపీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ..
- విద్యా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో నిరుద్యోగం..
- ఐఐటీ విద్యార్థుల గురించి ప్రస్తావన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. దేశంలో యువత నిరుద్యోగంతో పూర్తిగా నిరుత్సాహానికి గురైందని, బీజేపీది విద్యా వ్యతిరేక మనస్తత్వం అని వారి భవిష్యత్తు ‘‘అస్తవ్యస్థంగా’’ మారిందని ఆరోపించారు. 2024లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజనీర్ల వేతనాలు, తక్కువ ఉద్యోగ రిక్రూట్మెంట్ కారణంగా తగ్గాయని వచ్చిన మీడియా రిపోర్టులను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Sand Mafia: ఉచిత ఇసుకపై మాఫియా కన్ను.. ఆ చిన్న అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని..!
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
‘‘ఆర్థిక మందగమనం దుష్ప్రభావాలు ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటిల వంటి సంస్థలు ఎదుర్కొంటున్నాయి. ఐఐటిల నుండి ప్లేస్‌మెంట్‌లు నిరంతరం పడిపోవడం మరియు వార్షిక ప్యాకేజీలో తగ్గుదల నిరుద్యోగం యొక్క గరిష్ట స్థాయిని ఎదుర్కొంటుంది. యువత పరిస్థితి నిరంతరం దెబ్బతీస్తోంది.’’ అని రాహుల్ గాంధీ తన వాట్సాప్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. 2022లో 19 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందలేకపోయారని, ఇది ఈ ఏడాది 38 శాతానికి పెరిగిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
దేశంలో అత్యంత ప్రసిద్ధ ఐఐటీల పరిస్థితి ఇలా ఉంటే, మిగిలిన విద్యాసంస్థల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ రోజు యువత నిరుద్యోగంతో పూర్తిగా కుంగిపోయిందని, వృత్తి విద్య కోసం తల్లిదండ్రులు లక్షలు వెచ్చిస్తున్నారని, విద్యార్థులను అధిక వడ్డీకి అప్పులు తీసుకువచ్చి చదివించాల్సి వస్తోందని, ఉద్యోగం లేక సాధారణ ఆదాయం రాకుంటే వారి ఆర్థిక స్థితి క్షీణిస్తుందని అన్నారు. ఈ దేశంలో ప్రతిభావంతులైన యువత భవిష్యత్తు అస్తవ్యస్తం కావడానికి బీజేపీ విద్యా వ్యతిరేక ఆలోచనలే కారణమని ఆరోపించారు. కష్టపడి పనిచేసే యువతను సంక్షోభం నుంచి విముక్తి చేయడానికి మోడీ ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా.? అని అడిగారు. ప్రతిపక్షం యువత గొంతుగా, అన్యాయాలకు ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేస్తుందని అన్నారు.
- Tags
- bjp
- IIT
- IIT graduates
- rahul gandhi
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!