Rahul Gandhi: నిరుద్యోగం, ద్రవ్యోల్భనంపై ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Questions PM Modi Over High Inflation, Unemployment: కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ను చేపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. ద్రవ్యోల్భనం 35 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎందుకు చేరింది..? నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి ఎందుకు చేరింది..? పరోటాలపై 18 శాతం జీఎస్టీ ఎందుకు విధిస్తున్నారు..? వ్యవసాయ ట్రాక్టర్ల పై 12 శాతం జీఎస్టీ ఎందుకు విధిస్తున్నారు.? అని ట్విట్టర్ వేదిక ప్రశ్నల వర్షం కురిపించారు. భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది.. ప్రధాన మోదీ, మిమ్మల్ని ఈ ప్రశ్నలు మరిన్ని అడుగుతారు..మీరే సమాధానం చెప్పాలి అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ.
Read Also: Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. డబుల్ బోనస్ బొనంజా
Also Read
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
- CM Vijay: నీట్ పేపర్ లీక్‌పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్‌లో కీలక విషయాలు..
బీజేపీ విభజన రాజకీయాలకు, దేశంలో ద్రవ్యోల్భనం, అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. ఇప్పటికే ఈ యాత్ర తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ముగిసింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది.
రాహుల్ గాంధీ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన భాగానే వస్తోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయింది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది. మొత్తంగా 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. చివరగా జమ్మూ కాశ్మీర్ లో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది.
Why is inflation at a 35-year HIGH?
Why is unemployment at a 45-year HIGH?
Why are ‘Parathas’ being taxed at 18% GST?
Why are farm tractors being taxed at 12% GST?#BharatJodoYatra will keep asking you these questions and more, Prime Minister.
You will have to answer. pic.twitter.com/jj9HxeN0N7
— Rahul Gandhi (@RahulGandhi) October 14, 2022
తాజావార్తలు
-
CM Convey: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్‌ను సింపుల్‌గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!