Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అలాగే తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ గెలిచి రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి TVK పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారంటూ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీ రూమర్లపై స్పందిస్తూ రాఘవ లారెన్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
పొలిటికల్ ఎంట్రీ వార్తలపై క్లారిటీ ఇస్తూనే లారెన్స్ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు.. ఇంతకీ లారెన్స్ ఏమన్నాడంటే.. ‘తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు విజయ్ పార్టీ TVK తరపున తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేయబోతున్నట్టు వస్తున్న న్యూస్ కొన్ని రోజులుగా వింటున్నాను. ప్రస్తుతం నేను సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నాను, నా రాబోయే యాక్షన్ ఎంటర్టైనర్ ‘బెంజ్’ సినిమా షూటింగ్లో నాన్‌స్టాప్‌గా పాల్గొంటున్నాను. కానీ జూన్ 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు నా జీవితానికి సంబంధించి ఒక అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటిస్తాను. మా అమ్మ ఆశీర్వాదంతో ఈ పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను’ అని అన్నాడు. లారెన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఆ రోజు లారెన్స్ తన రాజకీయ ఎంట్రీని ప్రకటిస్తారా? లేక ఏదైనా సరికొత్త సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా? అనేది తెలియాలంటే జూన్ 11 వరకు వేచి చూడాల్సిందే.
Also Read
Hi everyone, News about me contesting in Trichy East election has been circulating across various media platforms.
All my Media friends have been reaching out to me over phone and requesting to meet me asking for clarification. Since the speculation has grown to a point where I… pic.twitter.com/68ZyN6P0l9
— Raghava Lawrence (@offl_Lawrence) June 7, 2026
తాజావార్తలు
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!