NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. కేజీయఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇటు నందమూరి అభిమానులతో పాటు సినిమా ఆడియెన్స్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన డ్రాగన్ గ్లిమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డ్రాగన్ తదుపరి షెడ్యూల్ కోసం శ్రీలంక దేశానికి పయనం కాబోతుంది యూనిట్. శ్రీలంకలోని అద్భుతమైన లొకేషన్లలో ఎన్టీఆర్‌పై కొన్ని కీలకమైన, హై-ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను ప్రశాంత్ నీల్ చిత్రీకరించనున్నారని సమాచారం. దీని కోసం చిత్ర యూనిట్ అంతా వచ్చే నెల శ్రీలంకకు వెళ్లనుంది. ఈ భారీ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించిన ఒక మేజర్ పార్ట్ పూర్తవుతుందని యూనిట్ నుండి అందుతున్న సమాచారం. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిల్ కపూర్, బిజూ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కాబోతున్న డ్రాగన్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది.
Also Read
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
తాజావార్తలు
-
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!