Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
- కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు
- నిర్ణీత సమయాన్ని దాటి పబ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో అధికారులు దాడులు
- పబ్ మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని KPHB Colony పరిధిలో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్ణీత సమయాన్ని దాటి పబ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో అధికారులు దాడులు చేపట్టారు. పోలీసుల తనిఖీల సమయంలో పబ్‌లో పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. నిర్ణీత సమయానికి మించి పబ్‌ను నిర్వహిస్తున్నందుకు పబ్ మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే, కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో చాటింగ్ చేయించడం, పబ్‌లో డాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసి న్యూసెన్స్‌కు కారణమవుతున్నారనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడుల సందర్భంగా మొత్తం 9 మంది యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో పబ్ సిబ్బంది, కస్టమర్లు ఉన్నట్లు సమాచారం.
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
ఈ ఆపరేషన్‌ను స్వయంగా కూకట్పల్లి డీసీపీ Rithiraj పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. పబ్‌లో జరుగుతున్న కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన KPHB Police Station పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!