NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో మిగిలిన సీనియర్ హీరోలకంటే స్పీడ్ గా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం గోపించంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదుండగానే కొరటాల శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాల. సోషల్ మెసేజ్‌తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కొరటాల తెరెకెక్కించబోయే ఈ సినిమాలో బాలకృష్ణను ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌ను ఎంపిక చేసినట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందట. బాలయ్య, రాజశేఖర్ ల మధ్య వచ్చే మైండ్ గేమ్స్ అండ్ యాక్షన్ సీన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ముందస్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాలయ్యకు విలన్ గా రాజశేఖర్ పర్ఫెక్ట్ ఛాయస్ అన్ని అనుకూలిస్తే ఈ నెల చివరి వారంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కాంబో కొరటాల శివ మార్క్ స్క్రీన్ ప్లే, బాలయ్య బాబు మాస్ డైలాగ్స్, రాజశేఖర్ పవర్ఫుల్ విలనిజం కలబోసి ఈ సినిమాపై అంచనాలు పెంచనున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?