భయపెడుతున్న ఆర్ ఫ్యాక్టర్… మరింత పెరిగితే కష్టమే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో రోజువారీ కరోనా కేసులు 40 వేల వరకు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా 500 లకు పైగానే నమోదవుతున్నది. సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ కేసులు అధికంగా ఉండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. పలు రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ 1 దాటినట్టు గణాంకాలు అందటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. సెకండ్ వేవ్ పీక్స్‌లో ఉండగా ఆర్ ఫ్యాక్టర్ 1.4కి చేరింది. కేసులు తగ్గుముఖం పట్టిన తరువాత ఇది 0.7కి చేరింది. అయితే, ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ 1 కి మించి నమోదవుతుండటంతో ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ప్రజలను హెచ్చరిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఆర్ ఫ్యాక్టర్ అత్యధికంగా 1.34గా ఉన్నది. హిమాచల్‌ప్రదేశ్‌లో 1.3, నాగాలాండ్‌లో 1.09గా ఉన్నది. అయితే, ప్రస్తుతం కేసులు ఎక్కువగా నమోదవుతున్న కేరళలో ఆర్ ఫ్యాక్టర్ 1.06 గా ఉంది. కరోనా సోకిన వ్యక్తి నుంచి ఎంత మందికి వైరస్ సోకుతుంది అనే అంశం ఆధారంగా ఆర్ ఫ్యాక్టర్‌ను నిర్ణయిస్తారు. దేశంలో ఈ ఆర్ ఫ్యాక్టర్ సరాసరి 1.01గా ఉంది. ఈ ఆర్ ఫ్యాక్టర్ పెరిగితే మరింత ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read: అర్హ ‘శాకుంతలం’ సెట్స్ లో నాన్న అల్లు అర్జున్!
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!