Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- నేపాల్ వరదలతో అతలాకుతలం..
- ఒక్క ఇళ్లు మాత్రం చెక్కు చెదరలేదు..
- వైరల్ అవుతున్న ఇంటి వీడియో..
- కట్టినవాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు విధ్వంసం సృష్టించాయి. భాటేకోషి నది ఉప్పొంగడంతో నేపాల్ ఉత్తరాన ప్రాంతం అతలాకుతలమైంది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికే మరణాల సంఖ్య 500లను దాటింది. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, మరోసారి హిమాలయాల్లో ఏర్పడిన సరస్సు బద్ధలయ్యే అవకాశం ఉందని చైనా హెచ్చరిస్తోంది.
ఇదిలా ఉంటే, ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి, ఇళ్లు, భవనాలు పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో ఒక ఇళ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. చుట్టు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది, ఇంటిని చుట్టుముట్టిన నీరు, నీటిలో తేలుతున్న వాహనాలు ఇంటిని ఢీకొట్టినా చెక్కు చెదరలేదు. అందులో ఉన్న కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
ఇప్పుడు ఈ ఇంటి నాణ్యతపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. వీడియో వైరల్ అయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న కుటుంబం సురక్షితంగా ఉందా? అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఒక యూజర్ ఈ ఇంటిని నిర్మించిన వ్యక్తికి ‘‘నేపాల్ రత్న’’ అవార్డ్ ఇవ్వాలని సరదాగా వ్యాఖ్యానించాడు. గత తరాల నిర్మాణ నైపుణ్యానికి ఇది నిదర్శమని ప్రశంసించారు.
That family in the green house. I hope they are alive and safe. 🙏🏻 what a nightmare. pic.twitter.com/t2tVR2cFD7
— Pooja Shali (@PoojaShali) August 28, 2026
తాజావార్తలు
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
-
Robbery : గచ్చిబౌలిలో బస్సు దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
-
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!”.
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!