Home
Nepal Flash Floods
Nepal Flash Floods News
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
Nepal Flash Floods: ఇప్పటికే ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న నేపాల్‌ను మరో ప్రమాదం భయపెడుతోంది. దేశంలోని దార్చులా జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో చౌలానీ నదికి పాక్షికంగా అడ్డంకి ఏర్పడింది. దీంతో నదికి దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆగస్టు 26న సంభవించిన భారీ ప్రకృతి విపత్తు నుంచి నేపాల్ ఇంకా కోలుకోకముందే ఈ కొత్త ప్రమాద హెచ్చరిక రావడం ఆందోళన కలిగిస్తోంది. చౌలానీ నదికి అడ్డుగా… -
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
Miracle Rescue in Nepal: ప్రకృతి బీభత్సంతో అతలాకుతలమైన నేపాల్‌లో అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. భారీ వరదల కారణంగా టన్నెల్లో చిక్కుకుపోయిన ఇద్దరు హైడ్రోపవర్ ప్రాజెక్టు కార్మికులను 9 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. శుక్రవారం జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను నేపాల్ ప్రభుత్వ మంత్రులు వెల్లడించారు. రెస్క్యూ అయిన వారిని 45 ఏళ్ల కబీర్ మహర్జన్, 30 ఏళ్ల సంజయ్ సాహ్ గా గుర్తించారు. మొదట ఒకరు.. ఆ తర్వాత… -
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్‌లో కనిపిస్తున్న మృతదేహాలు..
Nepal flood: నేపాల్ వరద విషాదం భారత్‌లో కనిపిస్తోంది. వినాశకమైన వరదల కారణంగా ఆ దేశంలో వందలాది మంది మరణించారు. చాలా మంది గల్లంతయ్యారు. ఇప్పుడు వారి మృతదేహాలు దిగువన ఉన్న భారత్‌లోని నదుల్లోకి కొట్టుకొస్తున్నాయి. గత రెండు రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నదుల్లో 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. వరద ప్రభావిత నేపాల్ నుంచి భారత్‌కు ఈ మృతదేహాలు కొట్టుకొస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్న మహారాజ్ గంజ్, కుషీ నగర్… -
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
Nepal Flood Tragedy: నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా మృతుల సంఖ్య 600 దాటగా, మరో 2,500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. దీంతో సహాయక చర్యలకు మరో పెద్ద సమస్య ఎదురైంది. వరదల్లో మరణించిన వారి మృతదేహాలను భద్రపరిచేందుకు దేశంలోని మార్చురీల్లో సరిపడా స్థలం లేకపోవడంతో అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్, చైనా మధ్య ఉన్న భూపరివేష్టిత దేశమైన నేపాల్‌లోని… -
Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
Nepal Floods: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ ఫ్లాష్‌ఫ్లడ్ కారణంగా పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ ఘటనతో అనేక దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో గల్లంతు అయ్యారు. ఇందులో తాజాగా అందిన సమాచారం మేరకు హైదరాబాద్‌కు చెందిన 16 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారని తెలుస్తుంది. హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం ఇక్కడి నుంచి మానస సరోవరం యాత్రకు వెళ్లిన తెలుగు ఎన్ఆర్ఐలు నేపాల్‌లోని రసూవగధీ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో కెనడా నుంచి వచ్చిన… -
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు విధ్వంసం సృష్టించాయి. భాటేకోషి నది ఉప్పొంగడంతో నేపాల్ ఉత్తరాన ప్రాంతం అతలాకుతలమైంది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికే మరణాల సంఖ్య 500లను దాటింది. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, మరోసారి హిమాలయాల్లో ఏర్పడిన సరస్సు బద్ధలయ్యే అవకాశం ఉందని చైనా హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే, ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి, ఇళ్లు, భవనాలు పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో ఒక ఇళ్లు… -
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
Nepal Floods: నేపాల్ భోటెకోశి నది సృష్టించిన వరద విధ్వంసానికి మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. ఇప్పటి వరకు కనీసం 538 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. మరో 977 మందికి పైగా గల్లంతైనట్లు తెలిపింది. నేపాల్, చైనాలోని టిబెల్ ప్రాంతాన్ని కలుపుకుంటే మరణాల సంఖ్య 543కు చేరింది. రెండు దేశాల్లో కలిపి దాదాపుగా 1500 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నేపాల్‌లో వరద ప్రాంతాల్లో సహాయక, గాలింపు, రెస్క్యూ… -
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
Nepal Floods: గురువారం సంభవించిన మెరుపు వరదలు నేపాల్‌ను తీవ్రంగా కష్టాల్లోకి నెట్టింది. వరదలు ఆ దేశంలో విధ్వంసాన్ని సృష్టించాయి. భోటేకోశి నది ఉప్పొంగడంతో చాలా గ్రామాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. ఇప్పటికే నేపాల్ మృతుల సంఖ్య 400లను దాటింది. ఇదిలా ఉంటే, నేపాల్‌ను మరో ముప్పు వెంటాడుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దుల సమీపంలోని గారింగ్ సరిహద్దు ప్రాంతం ఎగువన హిమానీనదం కూలిపోవడంతో ఏర్పడిన సహజ సరస్సు ఇప్పుడు పొంగిపొర్లుతోంది. సరస్సు నుంచి నీరు గట్టను దాటి బయటకు… -
Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
Nepal Floods: నేపాల్ జల ప్రళయం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భోటేకోషి నది ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఈ విపత్తులో సుమారు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్లంతైన వారిలో పర్యాటకులు, యాత్రికులు, ఇతరులు ఉన్నట్లు చెప్పింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వివరాలను వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ… -
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి కారణమిదేనా? వెలుగులోకి ఇస్రో కీలక ఆధారాలు
నేపాల్‌ను కనీవినీ ఎరుగని జలప్రళయం అతలాకుతలం చేసింది. ఊహించని రీతిలో క్షణాల్లో జలప్రళయం బీభత్సం సృష్టించింది. ఇప్పటి వరకు దాదాపు 200 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. ఇంకా భారతదేశంతో పాటు చైనా సహా ప్రపంచ దేశాలకు చెందిన వందలాది మంది గల్లంతయ్యారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!