నేడు పూరిలో జగన్నాథ రథయాత్ర…భక్తులు లేకుండానే…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వవిఖ్యాతి గాంచిన పూరి జగన్నాథ రథయాత్ర ఈరోజు ప్రారంభం కాబోతున్నది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది కూడా భక్తులు లేకుండానే రథయాత్ర జరుగుతున్నది. సేవకులు మాత్రమే ఈ యాత్రలో పాల్గొంటారు. రథయాత్ర జరుగుతుండటంతో పూరీలో కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రేపు రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ అమలు జరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి పూరీకి ఎవర్నీ అనుమతించడంలేదు. పూరీలోని సామాన్య ప్రజలు, భక్తులు ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని టీవీల్లో లైవ్ ద్వారా చూసుకోవాలని, ప్రత్యక్షంగా రథయాత్రలో పాల్గొనడానికి అనుమతులు లేవని ఒడిశా సర్కార్ స్పష్టంచేసింది. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లను చేసింది ఒడిశా సర్కార్.
Read: ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!