Sambal Conflict: సంభల్‌లో ఉద్రిక్తత.. యూపీ సర్కార్పై ప్రియాంక గాంధీ ఫైర్
- యూపీలోని సంభల్‌లోని జామా మసీదులో సర్వేతో ఉద్రిక్తత..
- ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ..
- సంభల్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేసి.. న్యాయం చేయాలని వినతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambal Conflict: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్‌లో గల జామా మసీదు సర్వే పనుల్లో నెలకొన్న హింసపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనలో యూపీ సర్కార్ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎలాంటి విచారణ లేకుండానే అధికారులు హడావుడిగా చర్యలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది. అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వానికైనా వివక్ష, అణచివేత, విభజన ధోరణికి పాల్పడొద్దని ఆమె సూచించారు. ఇక, సంభల్ ఘటనపై సుప్రీం కోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. తగిన న్యాయం చేయాలని కోరారు.
Read Also: Maharashtra CM: అజిత్ పవార్ సపోర్టుతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
Also Read
కాగా, సంభల్‌లోని జామా మసీదు సర్వేను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు పోలీసులపై హింసాత్మక ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. మరో 20 మంది భద్రతా సిబ్బంది సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత జిల్లాలో ఇంటర్ వరకు స్కూల్స్, కాలేజీలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే, 24 గంటల పాటు జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు. ఇక, నవంబర్ 30వ తేదీ వరకు బయటి వ్యక్తులు జిల్లాలోకి రాకుండా అధికార యంత్రాంగం నిషేధం విధించింది.
संभल, उत्तर प्रदेश में अचानक उठे विवाद को लेकर राज्य सरकार का रवैया बेहद दुर्भाग्यपूर्ण है। इतने संवेदनशील मामले में बिना दूसरा पक्ष सुने, बिना दोनों पक्षों को विश्वास में लिए प्रशासन ने जिस तरह हड़बड़ी के साथ कार्रवाई की, वह दिखाता है कि सरकार ने खुद माहौल खराब किया। प्रशासन ने…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 25, 2024
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!