Priyanka Gandhi: రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంకా.. వయనాడ్ లో ఘన విజయం
- వయనాడ్ ఎన్నికల ఫలితాల్లో ప్రియాంక గాంధీ రికార్డు..
- గత ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ..
- ప్రియాంక గాంధీకి 4 లక్షల 3 వేల 966 లక్షల మెజార్టీ ఇచ్చిన వయనాడ్ ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదైంది. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ.. అత్యధిక మెజారిటీతో విజయాన్ని నమోదు చేసింది. గతంలో ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె సోదరుడు రాహుల్ గాంధీ సుమారు 3 లక్షల 65 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, రాహుల్ రాజీనామాతో ఆ స్థానం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన ప్రియాంకా గాంధీ.. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించారు.
Read Also: Damodar Raja Narasimha: ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర టెలీ కాన్ఫరెన్స్..
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ఇక, రాహుల్ గాంధీ మెజారిటీని ఇప్పటికే ప్రియాంక గాంధీ దాటేసింది. తాజాగా.. ప్రియాంకా 4 లక్షల 3 వేల 966 ఓట్ల మెజారిటీ సాధించారు. ప్రియాంకాకు 5.78 లక్షల ఓట్లు పోలవ్వగా.. సెకండ్ ప్లేస్ లో కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి ఉండగా.. ఇక, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్ 10 వేల ఓట్లతో మూడవ స్థానంలో కొనసాగారు.
తాజావార్తలు
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!