PM Modi: అన్నదాతలే ముఖ్యం.. ట్రంప్ టారిఫ్‌పై తేల్చిచెప్పిన మోడీ
- అన్నదాతలే ముఖ్యం
- ట్రంప్ టారిఫ్‌పై తేల్చిచెప్పిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ విధించిన సుంకాలపై మాట్లాడారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి భారీ మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘‘మాకు మా రైతుల ప్రయోజనాలే ప్రధానం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలపై భారతదేశం ఎప్పుడూ రాజీపడదు. దీనికి మనం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. భారతదేశం దానికి సిద్ధంగా ఉంది.’’ అని మోడీ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Tamannaah : ఆ సౌత్ స్టార్ నాకు క్షమాపణలు చెప్పాడు..
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
రష్యా ముడి చమురు కొనుగోలు చేయడంతో భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. తొలుత 25 శాతం విధించగా.. తాజాగా జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపించనుంది.
ఇది కూడా చదవండి: Motorola: గ్లామర్ టచ్ తీసుకొస్తున్న మోటరోలా.. కొత్త బ్రిలియంట్ ఎడిషన్ అనౌన్స్!
సుంకాలపై అమెరికా-భారత్‌పై చర్చలు జరిగాయి. కానీ చర్చలు ఫలించలేదు. వ్యవసాయం, పాడి పరిశ్రమపై అమెరికా సుంకాల మినహాయింపు కోరుతోంది. అందుకు భారత్ అంగీకరించడం లేదు. ఈ రెండు కూడా భారతదేశానికి సెంటిమెంట్. అందుకోసం భారతప్రభుత్వం అంగీకారం తెల్పలేదు. దీంతో ఆగస్టు 1న భారత్‌పై 25 శాతం సుంకం విధించారు. అయితే రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. రష్యాతో సంబంధం పెట్టుకున్న ఏ దేశానికైనా ఇదే గతి పడుతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, "For us, the interest of our farmers is our top priority. India will never compromise on the interests of farmers, fishermen and dairy farmers. I know personally, I will have to pay a heavy price for it, but I am ready for it.… pic.twitter.com/W7ZO2Zy6EE
— ANI (@ANI) August 7, 2025
తాజావార్తలు
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!