PM Modi: కొత్త పీఎంఓ ‘‘సేవా తీర్థ్’’ను ప్రారంభించిన ప్రధాని మోడీ..
- ప్రధాని కార్యాలయం మార్పు..
- కొత్త పీఎంఓ ‘‘సేవాతీర్థ్’’ ప్రారంభించిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బ్రిటిష్ కాలం నుంచి ప్రధాన మంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ కొత్త అడ్రస్ ‘‘సేవా తీర్థ్’’కు మారింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO)తో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సేవా తీర్థ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. స్వాతంత్య్రం తర్వాత మొదటిసారిగా కీలకమైన కార్యనిర్వాహక విధులను ఏకీకృతం చేయడానికి, పరిపాలన సామర్థ్యాన్ని పెంచడానికి ఈ కొత్త అధునాతన సముదాయాన్ని ప్రారంభించారు.
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
సేవాతీర్థ్‌లో మూడు కీలక కార్యాలయాలు ఒకే చోట ఉంటాయి. ప్రధాని కార్యాలయం, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్ ఉన్నాయి. కర్తవ్య భవన్ 1, 2లలో కీలక మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఆర్థిక, రక్షణ, ఆరోగ్యం, విద్య, కార్పొరేట్ వ్యవహారాలు, వ్యవసాయం, న్యాయ మంత్రిత్వ కార్యాలయాలు ఇందులో ఉంటాయి. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో నిర్ణయాల్లో వేగం, శాఖల మధ్య సమన్వయం మెరుగవుతుంది.
కొత్త సముదాయంలో డిజిటల్ ఇంటిగ్రేషన్, పబ్లిక్ ఇంటర్ఫేస్ జోన్లు, సెంట్రలైజ్డ్ రిసెప్షన్, ఆధునిక ఈ గవర్నెన్స్ సపోర్ట్, 4-స్టార్ GRIHA ప్రమాణాలకు అనుగుణంగా దీనిని నిర్మించారు. భద్రత కోసం స్మార్ట్ యాక్సెస్ నియంత్రణ, ఇంటిగ్రేటెడ్ నిఘా, ఆధునాతన అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు ఉన్నాయి. ఖాళీ అయిన సౌత్, నార్త్ బ్లాక్‌లలో ‘‘యుగే యుగీన్ భారత్ సంగ్రహాలయ’’ అనే పబ్లిక్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?