PM Modi: ఇథియోపియాలో మోడీకి ప్రత్యేక గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం
- ఇథియోపియాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ
- ప్రధాని మోడీకి ప్రత్యేక గౌరవం
- అత్యున్నత పురస్కారంతో సత్కారం
- పార్లమెంట్లో ప్రసంగించిన మోడీ
- సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇథియోపియాలో ప్రధాని మోడీకి అరుదైన గౌరవం లభించింది. తొలిసారి ఇథియోపియాలో పర్యటించిన ప్రధాని మోడీకి ప్రత్యేక గౌరవాన్ని కనుపరిచారు. ఆద్యంతం ఇథియోపియా నేతలంతా ఘనంగా స్వాగతం పలికారు. అంతేకాకుండా మోడీకి అపూర్వ గౌరవం లభించింది. ఇథియోపియా ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ‘‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’తో సత్కరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
ఇక బుధవారం ఇథియోపియా పార్లమెంటును ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా మోడీ పంచుకున్నారు. ‘నాకు చాలా గౌరవంగా అనిపించింది. ఇథియోపియా గొప్ప చరిత్ర, సంస్కృతి, స్ఫూర్తి లోతైన గౌరవం. ప్రశంసలు ప్రేరేపించాయి. ఉమ్మడి విలువలు, పరస్పర విశ్వాసం, శాంతి, అభివృద్ధి. సహకారం కోసం ఉమ్మడి దృక్పథంతో మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం నిబద్ధతను నేను తెలియజేసాను. ఇథియోపియా పార్లమెంటులో ప్రసంగం తర్వాత ఆ దేశ మంత్రులు, పార్లమెంటు సభ్యులతో సంభాషించడం నాకు చాలా ఆనందంగా ఉంది.’’’అంటూ మోడీ రాసుకొచ్చారు.

ఇక అంతకముందు జోర్డాన్‌లో కూడా ప్రధాని మోడీకి ఆత్మీయ ఆతిథ్యం లభించింది. యువరాజు అల్ హుసేన్ బిన్ అబ్దుల్లా-2తో కలిసి తిరిగారు. స్వయంగా కారు నడుపుతూ మోడీని చారిత్రక జోర్డాన్ మ్యూజియానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా మోడీ పంచుకున్నారు. జోర్డాన్, ఇథియోపియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. జోర్డాన్, ఇథియోపియా తర్వాత ఒమన్‌లో పర్యటించనున్నారు.

ఇది కూడా చదవండి: Messi-Vantara: వంతారాను సందర్శించిన మెస్సీ.. ఫొటోలు వైరల్
Delighted to have interacted with Ministers and MPs of Ethiopia after my address to the Ethiopian Parliament. pic.twitter.com/tWYd3CvM76
— Narendra Modi (@narendramodi) December 17, 2025
It was a great honour and privilege to address the Ethiopian Parliament this morning. Ethiopia’s rich history, culture and spirit inspire deep respect and admiration. I conveyed India’s commitment to further strengthening our partnership, guided by shared values, mutual trust and… pic.twitter.com/pxvvvrZ083
— Narendra Modi (@narendramodi) December 17, 2025
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్‌పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!