Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi Urges Citizens To Live Frugally Amid Global Oil Crisis In Vadodara

PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు

Published Date :May 11, 2026 , 8:48 pm
By Suresh Maddala
  • పొదుపుగా జీవించండి
  • వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాల ముఖ చిత్రాన్ని మార్చేశాయి. యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో పలు దేశాల్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. అయితే ఇన్ని ఇబ్బందులు వచ్చినా భారత ప్రభుత్వం ధరలు పెంచకుండా నెట్టికొచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ మధ్యప్రాచ్యంలో పరిస్థితులు నార్మల్ స్థితికి రాలేదు. దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోయాయి. నిల్వలు కూడా భారీగా తగ్గిపోయాయి. దీంతో ఆయిల్ సంస్థలు రోజుకి వెయ్యి కోట్లు నష్టాలు చూస్తున్నాయి. ఇప్పటికే లక్షల కోట్లు నష్టపోయాయాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ వేదికగా దేశ ప్రజలు పొదుపు మంత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో పర్యటిస్తున్న మోడీ మరోసారి దేశ ప్రజలకు 24 గంటల్లో మళ్లీ కీలక విజ్ఞప్తి చేశారు. ‘‘వంట నూనెను మితంగా వాడండి. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం మన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలి. మన అవసరాల్లో ముడి చమురు ఒక ముఖ్యమైన భాగం. చమురు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావాల నుంచి దేశాన్ని కాపాడాలి. పాఠశాలల్లో ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించండి. 24 గంటల్లో రెండోసారి బంగారం తక్కువగా కొనాలని.’’ దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ఇక మోడీకి సర్దార్ ధామ్ సర్దార్ గౌరవ్ రత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు.

Also Read

  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
  • Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
Add as a preferred
source on google

#WATCH | Gujarat: Prime Minister Narendra Modi was conferred with 'Sardar Gaurav Ratna' award in Vadodara.

(Source: DD News) pic.twitter.com/on3ZOZxqtm

— ANI (@ANI) May 11, 2026

#WATCH | Gujarat: Prime Minister Narendra Modi says, "The results from West Bengal, Assam, and Puducherry have created an atmosphere of enthusiasm across the entire country; furthermore, all of you, working together, have also created history. The results of the local body and… pic.twitter.com/n41xOAa7xa

— ANI (@ANI) May 11, 2026

#WATCH | Gujarat: Prime Minister Narendra Modi says, "Our youth should not be left directionless after completing their degrees simply due to a lack of experience. To address this, apprenticeship opportunities are being provided to them. Just imagine—in the times to come, the… pic.twitter.com/zEDSBV5hLG

— ANI (@ANI) May 11, 2026

#WATCH | Gujarat: Prime Minister Narendra Modi says, "The country's achievements over the last 10 to 12 years—spanning everything from sports to space technology—stand as the greatest proof of this. Our sons and daughters here in Gujarat are also reaping immense benefits from… pic.twitter.com/O4ElwoCsQt

— ANI (@ANI) May 11, 2026

#WATCH | Gujarat: Prime Minister Narendra Modi says, "Over the past few years, the world has been continuously passing through unstable circumstances. First, the crisis of COVID, then global economic challenges, and now the rising tensions in West Asia. The impact of all these… pic.twitter.com/HdPPptNobU

— ANI (@ANI) May 11, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crude Oil prices
  • economic crisis India
  • foreign exchange reserves India
  • fuel conservation
  • Global Oil Crisis

తాజావార్తలు

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్

  • Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions