Home
Crude Oil Prices
Crude Oil Prices News
-
Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
Fuel Prices: క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటుండటంతో పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతాయేమోనని అందరిలోనూ రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్ల మన దేశీయ ఆయిల్ కంపెనీలు రోజుకు దాదాపు రూ. 530 కోట్లతో భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. సాధారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరిగినప్పుడు మన దగ్గర కూడా ఇంధన ధరలను పెంచడం సహజం. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదా… -
Stock Market Crash: 1200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. భారీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే!
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్లలో గురువారం ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఉదయం నుంచే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు, మధ్యాహ్నం 2 గంటల సమయానికి పేకమేడలా కుప్పకూలాయి. విచక్షణారహితంగా సాగిన అమ్మకాల ఒత్తిడికి మదుపరుల పోర్ట్‌ఫోలియోలు రక్తసిక్తమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1,200 పాయింట్లు (1.65 శాతం) దిగజారి 73,604.25 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 375 పాయింట్లకు పైగా క్షీణించి 23,070.05 స్థాయికి పడిపోయింది. ఈ ఆకస్మిక పతనం ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. మార్కెట్‌ను… -
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
Stock Markets Crash: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. వారం స్టార్ట్ అయిన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియా దేశాల మార్కెట్లలో ఇన్వెస్టర్లకు భారీ షాక్ తగిలింది. జపాన్ నుంచి దక్షిణ కొరియా, పాకిస్థాన్ వరకు ప్రధాన సూచీలన్నీ నిలువునా కుప్పకూలాయి. అయితే ఈ దారుణ పరిస్థితుల్లో భారతీయ మదుపరులకు మాత్రం అనూహ్య ఊరట లభించింది. సోమవారం గణేష్ చతుర్థి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లు మూతపడటంతో దేశీయ మార్కెట్లను ముంచెత్తాల్సిన… -
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
Saudi Arabia Oil: అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడి చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింది. అంతలోనే ముడి చమురు ధరకు రెక్కలొచ్చి బ్యారెల్ ధర ఏకంగా 100 డాలర్ల మార్కును దాటేసింది. నిన్నటికైతే ఇది 109 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ హోర్ముజ్ జలసంధి నుంచి కాకుండా, ప్రత్యామ్నాయంగా తన పశ్చిమ తీరంలో ఉన్న యంబూ పోర్టుకు చమురు తరలించేందుకు సౌదీ… -
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
Crude Oil Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ముందు ఉంచిన ఒక అనూహ్యమైన కొత్త డిమాండే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇన్నాళ్లూ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతిలో ఉన్నాయనే వార్తలు వినిపించినప్పటికీ, ట్రంప్ ఎంట్రీతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దాంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా… -
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
Crude Oil Prices: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్‌పై మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, ఇప్పుడు మరో కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండేబ్ జలసంధి కూడా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఈ మార్గంలో సౌదీ అరేబియాకు నౌకా దిగ్బంధనాన్ని ప్రకటించినట్లు వచ్చిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమయ్యాయి. హార్మూజ్… -
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం పశ్చిమాసియాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆర్థిక విప్లవానికి నాంది పలికింది. ఇరు దేశాల మధ్య కుదిరిన MoUతో అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం, అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలగిపోవడం వంటి పరిణామాలు గ్లోబల్ మార్కెట్‌ను చల్లబరిచాయి. ఫలితంగా, గతంలో $100 మార్కును దాటి ఉడికించిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 1.13% క్షీణించి బారెల్‌కు $78.65 వద్దకు… -
Fuel Prices: ముగిసిన యుద్ధం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..!
Fuel Prices: అమెరికా-ఇరాన్ మధ్య ఇన్నాళ్లూ సాగిన యుద్ధ మేఘాలు ఎట్టకేలకు విడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ యుద్ధానికి ముగింపు పలుకుతూ.. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అధికారికంగా సంతకం చేశారు. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం ముగిసిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) సరఫరాకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత… -
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
Crude Oil Prices Fall: ప్రపంచ చమురు మరియు గ్యాస్ అవసరాల్లో దాదాపు 20 శాతం సరఫరా హార్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. అందువల్ల ఈ సముద్ర మార్గంలో ఏర్పడే అంతరాయాలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై నేరుగా ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం మూసివేయబడిన ఈ కీలక జలసంధి 2026 జులై చివరి నాటికి తిరిగి తెరుచుకునే అవకాశాలు ఉన్నాయని ఫిచ్ అంచనా వేసింది. బ్రెంట్ క్రూడ్ ధర 70 డాలర్లకు చేరొచ్చు ఫిచ్ నివేదిక ప్రకారం, హార్మూజ్… -
Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
Petrol-Diesel Price Hike: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేసింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు భారత్ ఇంధన భద్రతను ఇరాన్ యుద్ధం ప్రభావితం చేసింది. ప్రపంచం చమురులో 20 శాతం అవసరాలకు కీలకమైన సముద్ర మార్గంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఇరాన్, అమెరికా ఘర్షణ పడుతున్నాయి. దీంతో గల్ఫ్ నుంచి ఆయిల్ రవాణా చాలా వరకు తగ్గిపోయింది. ఇదిలా ఉంటే, భారత్‌లో ఇటీవల…
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!