Lok Sabha: కోర్టుల్లో పెండింగ్ కేసులపై కేంద్రం కీలక ప్రకటన.. ఎన్ని కేసులున్నాయంటే..!
- కోర్టుల్లో పెండింగ్ కేసులపై కేంద్రం కీలక ప్రకటన
- 5 కోట్లకు పైగా ఉన్నాయని లోక్‌సభలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Pickle In Hotel Meals: హోటల్ భోజనంలో ఊరగాయ పెట్టలేదని కోర్టులో కేసు.. చివరకు?
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
గరిష్ఠంగా 1.18 కోట్ల కేసులు ఉత్తర్ ప్రదేశ్‌లోని సబార్డినేట్ కోర్టుల్లోనే ఉన్నాయని తెలిపారు. మొత్తంగా 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండగా.. వీటిలో సుప్రీంకోర్టులో 84,045, వివిధ హైకోర్టుల్లో 60,11,678 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యధికంగా జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లోనే 4,53,51,913 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కోర్టుల్లో సరిపడా భౌతికపరమైన వనరులు లేకపోవడం, కేసుల్లోని వాస్తవాలు తేలడంలో సంక్లిష్టత, సాక్ష్యాలు, లిటిగేషన్లు.. ఇలా పలు కారణాలతో కోర్టుల్లో కేసులు పెండింగ్ పడుతున్నాయని చెప్పారు. నియమాలు మరియు విధానాలను సరిగ్గా అమలు చేయడం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తా..
కేసుల పరిష్కారంలో జాప్యానికి దారితీసే ఇతర అంశాలు వివిధ రకాల కేసుల పరిష్కారానికి కోర్టులు నిర్దేశించిన కాలపరిమితి లేకపోవడం, తరచూ వాయిదాలు వేయడం మరియు విచారణ కోసం పర్యవేక్షించడానికి, ట్రాక్ చేయడానికి మరియు బంచ్ కేసులను పర్యవేక్షించడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం ఒక కారణమని మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: Veeranjaneyulu Vihara Yatra: ‘వీరాంజనేయులు విహారయాత్ర’ గట్టిగా సౌండ్ చేసేలా ఉందే!
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!