Amarnath Yatra: లక్ష దాటిన అమర్‌నాథ్ యాత్రికుల సంఖ్య..
- లక్ష దాటిన అమర్‌నాథ్ యాత్రికుల సంఖ్య..
- బుధవారం ఒక్క రోజే 30
- 000 మంది..
- గతేడాది మంచు లింగాన్ని దర్శించుకున్న 4.5 లక్షల మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amarnath: హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకం భావించే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని బుధవారం 30,000 మందికి పైగా యాత్రికులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు మంచు లింగాన్ని దర్శించుకున్న వారి సంఖ్య 1 లక్షలను దాటినట్లు అధికారులు వెల్లడించారు. అమర్‌నాథ్ యాత్రం శనివారం నుంచి జంట మార్గాల ద్వారా ప్రారంభమైంది. అనంత్‌నాగ్‌లోని 48 కి.మీ నున్వాన్-పహల్గామ్ మార్గం, గందర్‌బాల్‌లోని 14 కి.మీ బల్తాల్ మార్గాల గుండా యాత్రికులు శివుడిని సందర్శించుకున్నారు.
Read Also: Bhubaneswar: తల్లి ముందే తండ్రిని చంపిన లా కాలేజీ ప్రొఫెసర్
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య 1,05,282కి చేరుకుందని అధికారులు తెలిపారు. ఈఏడాది ఇప్పటివరకు యాత్రలో ఇద్దరు భక్తులు మరణించారు. వీరిద్దరు హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. బాల్టాల్ మార్గంలో అమర్‌నాథ్ వెళ్తున్న సమయంలో గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. 52 రోజుల పాటు సాగే ఈ అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 19న ముగుస్తుంది. గతేడాది 4.5 లక్షల మంది యాత్రికులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!