Bhubaneswar: తల్లి ముందే తండ్రిని చంపిన లా కాలేజీ ప్రొఫెసర్
- భువనేశ్వర్‌లో దారుణం
- తల్లి ముందే తండ్రిని చంపిన లా కాలేజీ ప్రొఫెసర్
- ఆస్తి తగాదాలే కారణమన్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భువనేశ్వర్‌లో దారుణం జరిగింది. కన్నతల్లి ఎదుటే తండ్రిని హతమార్చాడు కొడుకు. ఆర్థిక తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిరుధా చౌదరిని అరెస్ట్ చేశారు. అనిరుధా భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు లా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున తల్లి ఎదుటే ఈ ఘోరం జరిగింది.
ఇది కూడా చదవండి: T20 ICC Rankings : ‘ టాప్ ‘ లేపిన హార్దిక్.. మరోవైపు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్..?
Also Read
బాధితుడు రిటైర్ట్ అధికారి సునీల్ చౌదరిగా గుర్తించారు. ఛాతీ, పొట్టపై కత్తితో పలుమార్లు పొడిచినట్లుగా భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపారు. అనిరుధా తన భార్యతో వివాదం కారణంగా.. మంచేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలరాహంగా ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా ఆస్తి తగాదాల గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించి.. పోస్టుమార్టానికి తరలించారు. తండ్రితో ఆర్థిక తగాదాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Indonesia: మహిళను మింగిన కొండచిలువ.. భర్త ఏం చేశాడంటే..!
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!