Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- ఆపరేషన్ సిందూర్‌పై హిమాచల్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- పాకిస్తాన్‌తో వ్యవహరించడం భారత్‌కు కష్టమైందని కామెంట్స్..
- కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌తో వ్యవహరించడంలో భారత్ కష్టకాలాన్ని ఎదుర్కొందని హిమాచల్ ప్రదేశ్ మంత్రి జగత్ సింగ్ నేగి వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత సాయుధ దళాలను అవమానించేలా మంత్రి మాట్లాడారని బీజేపీ నేతలు మండిపడ్డారు.
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని మంత్రి ఆరోపించారు. ఒక్కో రాఫెల్ యుద్ధ విమానానికి రూ. 700 కోట్లు చెల్లించాల్సి ఉండగా, భారత్ రూ. 2300 కోట్లు చెల్లించిందని ఆరోపించారు. పాకిస్తాన్‌తో యుద్ధంలో ఇవి ఉపయోగపడలేదని, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌తో వ్యవహరించడం భారత్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని , క్షమాపణలు చెప్పేది లేదని ఆయన అన్నారు.
Also Read
- CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
- Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
- Kerala High Court: ‘దత్తత’ అనే పదం తొలగించండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
- Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
అయితే, మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మంత్రి వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. మరో మంత్రి విక్రమాదిత్య సింగ్ దీనిపై పెద్దగా స్పందించకుండా ‘‘వాస్తవాలు అందరికీ తెలుసు’’ అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలకు బీజేపీ అసెంబ్లీ వెలుపల నిరసన చేపట్టింది. బీజేపీ నేతలు మాట్లాడుతూ.. మంత్రికి ఇలాంటి పాక్ అనుకూల అభిప్రాయాలు ఉంటే ఆయన లాహోర్ వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Vipperla TDP Clash : పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్‌తో మహిళ హల్చల్.. విప్పర్లలో టీడీపీ వర్గపోరు!
-
Arjun Sarja: నా కూతురి జోలికొస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ అర్జున్ ఫైర్!
-
CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!