ఒమిక్రాన్ అలర్ట్: తీవ్రత తక్కువే కానీ జాగ్రత్తలు తప్పనిసరి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఒమిక్రాన్ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్నా తీవ్రత తక్కువగా ఉందని నిర్లక్ష్యం చేయవద్దని, తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. ఒమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని, ఈ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. లక్షణాలు తక్కువగా ఉన్నా, తీవ్రత తక్కువగా ఉన్నా నిబంధనలు పాటించకుంటే ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుందని, తద్వారా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందిని అన్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వ్యక్తులు తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని, అప్పుడే వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉంటుందని రణదీప్ గులేరియా పేర్కొన్నారు.
Read: దేశంలో మరో సీఎంకు కరోనా…
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!