Amritpal: అమృతపాల్‌కు శుభవార్త.. ఎంపీగా ప్రమాణం చేసేందుకు స్పీకర్ గ్రీన్‌సిగ్నల్
- అమృతపాల్‌కు శుభవార్త
- ఎంపీగా ప్రమాణం చేసేందుకు స్పీకర్ గ్రీన్‌సిగ్నల్
- నాలుగు రోజులు పెరోల్ మంజూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌కు లోక్‌సభ స్పీకర్ శుభవార్త చెప్పారు. జూలై 5న (శుక్రవారం) ఎంపీగా అమృతపాల్ ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఇండిపెండెంట్ ఎంపీ సర్భ్‌జిత్ సింగ్ ఖల్సా ధృవీకరించారు. స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Indian Bison : నల్లమలలో 150 ఏళ్ల తర్వాత అనుకోని అతిధి.. సంబరపడిపోతున్న జంతు ప్రేమికులు..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అమృతపాల్ సింగ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్-సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. బుధవారం స్పీకర్‌ను కలిసి అనుమతి కోరినట్లు ఖల్సా వెల్లడించారు. లోక్‌సభలో కాకుండా.. స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణం చేసేందుకు ఓం బిర్లా అనుమతి ఇచ్చారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Hemant Soren: జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్.. చంపై సోరెన్ అసంతృప్తి..
ఇదిలా ఉంటే అమృతపాల్‌కు జూలై 5 నుంచి నాలుగు రోజులు పెరోల్ మంజూరు చేయబడింది. అమృతసర్ జిల్లా కమిషనర్.. దిబ్రూఘర్‌లోని జైలు సూపరింటెండెంట్‌కు పెరోల్ ఆమోదాన్ని తెలియజేశారు. దీంతో అమృతపాల్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారని ఆనందోత్సవాలు చేసుకుంటున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ అస్సాం జైలులో ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: Snake Video: దగ్గు సిరప్ బాటిల్ మింగిన నాగుపాము.. చివరికి ఏమైందంటే..!
తాజావార్తలు
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!