Indian Bison : నల్లమలలో 150 ఏళ్ల తర్వాత అనుకోని అతిధి.. సంబరపడిపోతున్న జంతు ప్రేమికులు..
- 150 ఏళ్లు గడిచిన తర్వాత మళ్ళీ నల్లమల్ల అడవిలో అడవి దున్న ప్రత్యక్షమైంది.
- నంద్యాల జిల్లా ప్రాంతంలో ఉన్న నల్లమల్ల అడవిలో.
- అడవిలో ఏర్పరిచిన ట్రాప్ కెమెరాల ద్వారా ఈ విషయం కాస్త బయటకు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Bison : తాజాగా నంద్యాల జిల్లా ప్రాంతంలో ఉన్న నల్లమల్ల అడవిలో ఓ అడవి దున్న ప్రత్యక్షమైంది. ఇలాంటి దున్నలు ఇదివరకు 150 సంవత్సరాల క్రితం కనపడ్డాయని.. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ అడవి దున్నలు నల్లమల్లలో కనిపించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని అధికారులు గుర్తించారు. 1870 లలో కనిపించిన ఈ అడవి దున్న దాదాపు 150 ఏళ్లు గడిచిన తర్వాత మళ్ళీ నల్లమల్ల అడవిలో ప్రత్యక్షమైంది. దీంతో పర్యావరణ, జంతు ప్రేమికులు ఆనందపడిపోతున్నారు.
Hemant Soren: జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్.. చంపై సోరెన్ అసంతృప్తి..
Also Read
ఈ విషయం సంబంధించి అటవీ అధికారులు మాట్లాడుతూ.. వేల కిలోమీటర్లు దాటుకొని ఈ ప్రాంతంలోకి దున్నలు రావడం చాలా అద్భుతమంటూ తెలిపారు. అనుకొని అతిథి నల్లమల్లకు వచ్చిందంటూ అటవీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్లమలలో అడవి దున్న ప్రత్యక్షం కావడంతో జంతు ప్రేమకలు సంబరాచార్యలకు గురవుతున్నారు. ఈ సందర్భంగా అడవి దున్న నల్లమలలో ఉండేందుకు తను చర్యలు తీసుకున్నందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అధికారులు అడవిలో ఏర్పరిచిన ట్రాప్ కెమెరాల ద్వారా ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. అడవి దున్న ఒకటే వచ్చిందా.. లేకపోతే గుంపుగా వచ్చాయన్న విషయంపై ఇంకా అటవీ అధికారులు ఎలాంటి వివరాలను తెలుపలేకపోతున్నారు. ఈ విషయం సంబంధించి అటవీ అధికారులు ట్రాప్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు విషయం తెలుస్తుంది.
Best Laptops To Buy : ల్యాప్ టాప్ కొనాలనుకుంటున్నారా.. వీటిపై ఓ లుక్ వేయండి..
నల్లమలలో 150 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శనమిచ్చిన అపురూప జీవి..!#Nallamala #NallamalaForest #NTVTelugu pic.twitter.com/TbGLDLXCti
— NTV Telugu (@NtvTeluguLive) July 3, 2024
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!