Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Odisha Family Weaves Ram Setu Inspired Saree To Mark Ayodhya Mandir Ceremony

Ram Mandir: చీరపై రామాయణ గాథ.. ఎంత చక్కగా ఉందో చూడండి..

Published Date :January 22, 2024 , 8:00 pm
By BV Reddy
Ram Mandir: చీరపై రామాయణ గాథ.. ఎంత చక్కగా ఉందో చూడండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట చేశారు. శతాబ్ధాల కల ఈ రోజు నెరవేరిందని రామ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా పలువురు వివిధ చర్యల ద్వారా రామ భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఒడిశాకు చెందిన చేనేత కుటుంబం ‘రామాయణ గాథ’తో చీరను తయారు చేశారు. ఇది చూపరులను ఆకట్టుకుంటుంది.

Read Also: Pakistan: రామ మందిరంపై పాకిస్తాన్ అసూయ..ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ పోస్ట్..

రామాయనంలోని రామసేతు గాథను వర్ణించే విధంగా చిత్రీలను చీరపై నేశారు. ఈ చీర తయారీలో పూర్తిగా పర్యావరణ అనుకూల పదార్థాలను వినియోగించారు. ఇది ‘ఒకే భూమి-ఒకే కుటుంబం’ అనే సందేశాన్ని ఇస్తుందని తయారీదారులు తెలిపారు. సంబల్‌పూర్‌కి చెందిన కుటుంబం ఈ చీరను తయారు చేసింది. దుష్యంత్ మెహర్ కుటుంబం గత శతాబ్ధాలుగా చేనేత తయారీలో ఉంది. రామ మందిర వేడుకల కోసం కుటుంబ సభ్యులు మూడు నెలల పాటు చీరను సిద్ధం చేవారు. 2015లో జాతీయ అవార్డు గెలుచుకున్న దుష్యంత్ తండ్రి ఈశ్వర్ మెహర్ ఈ విశిష్టమైన చీర వెనక ఉన్న మాస్టర్ మైండ్. ఈ చీరను టై-డై పద్ధతితో తయారు చేసినట్లు వెల్లడించారు. చీరపై రామసేతు నిర్మాణాన్ని వర్ణించారు. సుగ్రీవుడు, హనుమాన్, వానర సైన్యం చిత్రాలు దీనిపై ఉన్నాయి. ఢిల్లీలోని జగన్నాథ దేవాలయం హౌజ్ ఖాస్‌లో మేకర్స్ ప్రత్యేక చీరను ప్రదర్శించారు. రామ నవమి సందర్భంగా రాముడి ఆశీర్వాదం కోసం ఈ చీరను అయోధ్యకు తీసుకెళ్తానని దుష్యంత్ చెప్పారు. పూలు, బెల్లం, శనగపిండి వంటి సహజ రంగుల్ని చీర అద్దకంలో వాడినట్లు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayodhya
  • Ayodhya Mandir ceremony
  • Ayodhya Ram Mandir
  • Odisha
  • Ram Setu-inspired saree

తాజావార్తలు

  • TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన కోటా టికెట్లు విడుదల..

  • Fuel From Air: గాలి, నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. ఏం టెక్నాలజీ గురూ..

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • South Korea: డేజియోన్ కారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 10 మంది మృతి.. 59కి తీవ్రగాయాలు

  • IPL 2026: వాటంన్నింటికీ దూరంగా ఉండు.. వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్ మాస్ వార్నింగ్..!

ట్రెండింగ్‌

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions