Bihar: 10వ సారి సీఎంగా నితీష్ కుమార్.. డిప్యూటీలు వీరే..
- రేపు సీఎంగా నితీష్ కుమార్ 10వ సారి ప్రమాణస్వీకారం..
- డిప్యూటీ సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా..
- ప్రధాని మోడీతో పాటు హాజరుకానున్న ఎన్డీయే నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమైంది. నితీష్ కుమార్ 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బుధవారం, పాట్నాలో జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్‌ను తమ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆయన పేరును బీజేపీ నేత, ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన సామ్రాట్ చౌదరి ప్రతిపాదించారు. అందరు ఎమ్మెల్యేలు కూడా దీనికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికే, నితీష్ కుమార్ గవర్నర్ ఆరిఫ్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సమయాన్ని కోరారు.
Read Also: Rajamouli : దేవుడిపై రాజమౌళి కామెంట్స్.. పాత వీడియోలతో పెరిగిన రచ్చ
Also Read
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
నవంబర్ 20న పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగబోతోంది. దీనికి ప్రధాని నరేంద్రమోడీతో సహా ఎన్డీయే నాయకులు అంతా హాజరవనున్నారు. నితీష్ కుమార్ 10 సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన తొలిసారిగా 2000 సంవత్సరంలో సీఎం అయ్యారు. కానీ మెజారిటీ సాధించకపోవడంతో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. ఆ తర్వాత 2005లో ఆర్జేడీ పాలనను అంతమొదిస్తూ భారీ విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 243 సీట్లకు గానూ ఎన్డీయే కూటమి 202 సీట్లను గెలుచుకుంది. మరోసారి నితీష్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోంది. డిప్యూటీ సీఎంలుగా బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు పదవీ స్వీకారం చేయనున్నారు. 18-20 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!