Parliament Session: మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్.. ఈ నెల 21న అఖిలపక్ష సమావేశం..!
- ఈ నెల 22 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు..
- 21న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్న కేంద్రం..
- జులై 23న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మోడీ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరికొద్ది రోజుల్లో మోడీ ప్రభుత్వం మూడో దఫా తొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. గత పార్లమెంట్ సెషన్స్ మాదిరిగానే ఈ సమావేశాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 21న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. గత సెషన్లో నీట్ వివాదం కారణంగా పార్లమెంటులో చాలా గందరగోళం ఏర్పడింది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరిగిన ఈ సెషన్ ప్రారంభంలో.. కొత్త ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
Read Also: Jio Annual Packs: ఇకనుంచి రెండు వార్షిక ప్లాన్స్ మాత్రమే.. ప్రయోజనాల్లోనూ మార్పులు!
Also Read
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
కాగా, వర్షాకాల సమావేశాల్లోనే బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతుంది. ఈ సెషన్ జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగనుంది. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. జూలై 23వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. మోడీ ప్రభుత్వ తొలి బడ్జెట్ 3.0పై సామాన్యులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్లో మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం అనేక పెద్ద ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. సామాన్య ప్రజలకు ఆదాయపు పన్నులో మినహాయింపును ఆశిస్తున్నారు. ప్రభుత్వ సిఫార్సు మేరకు 2024 బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరిచే ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. జూలై 23వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!