Salman Khan: సల్మాన్ ఖాన్ని చంపేస్తామని బెదిరింపు.. నిందితుడి అరెస్ట్..
- సల్మాన్ ఖాన్‌కి వరస బెదిరింపులు..
- రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన వ్యక్తి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి ఇటీవల కాలంలో బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. బిష్ణోయ్ కమ్యూనిటీకి అత్యంత ఆరాధనీయమైన కృష్ణజింకల్ని వేటాడిని కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సల్మాన్ ఖాన్‌కి అత్యంత సన్నిహితుడు, ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిక్‌ని బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ టార్గెట్‌గా పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Read Also: Tollywood : సంక్రాంతిని సీజన్ ను తలపిస్తున్న టాలివుడ్…
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఇటీవల ఒక వ్యక్తి తనకు డబ్బులు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ని చంపేస్తానని బెదిరించాడు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఓ మెసేజ్ వచ్చింది. తనకు రూ. 2 కోట్లు ఇవ్వాలని అతను డిమాండ్ చేశాడు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని ముంబైలో అరెస్ట్ చేశారు. నిందితుడిని ముంబై బాంద్రా ఈస్ట్‌కి చెందిన ఆజం మహ్మద్ ముస్తాఫా అనే వ్యక్తిగా గుర్తించారు.
అంతకుముందు, మంగళవారం, నోయిడా ఇలాగే ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్, బాంద్రా తూర్పు ఎన్‌సిపి ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్‌కు బెదిరింపులు జారీ చేసినందుకు 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఇటీవల హత్యకు గురైన బాబా సిద్ధిక్ కుమారుడే జీషన్ సిద్ధిక్. మహ్మద్ తయ్యబ్ అనే నిందతుడు ఇలాగే జీషాన్, సల్మాన్ ఖాన్ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!