PM Modi: “ఇలాగే జరుగుతూ ఉంటుంది”.. సీఎం సిద్ధరామయ్యతో పీఎం మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బెంగళూర్‌లో నెలకొల్పుతున్న కొత్త కొత్త బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (BIETC) క్యాంపస్ ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గొన్నారు. 43 ఎకరాల స్థలంలో రూ. 1,600 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ఫెసిలిటీని ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ప్రసంగం చేస్తున్న సమయంలో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. పీఎం తన ప్రభుత్వ విజయాలను వివరిస్తున్న సందర్భంగా సభకు హాజరైన వారు ‘మోడీ మోడీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేదిక పంచుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను చూస్తూ..‘‘ ముఖ్యమంత్రి గారు ఇది జరుగుతూనే ఉంటుంది’’ అంటూ చమత్కరించారు. దీంతో సీఎం సిద్ధరామయ్య నవ్వారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్‌సభలో కాంగ్రెస్‌తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Ayodhya Event: రామ మందిర వేడుక వేళ రూల్స్ ఉల్లంఘించారో AI పట్టేస్తుంది..
43 ఎకరాల స్థలంలో రూ. 1,600 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్, అమెరికా వెలుపల బోయింగ్ అత్యధిక పెట్టుబడిగా ఉంది. బెంగళూర్ శివార్లలోని దేవనహళ్లిలోని హైటెక్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ పార్క్‌లో ఉన్న ఈ క్యాంపస్ డైనమిక్ స్టార్టప్‌లతో పాటు భారతదేశంలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల కీలకమైన భాగస్వామ్య కేంద్రంగా ఉంది. గ్లోబల్ ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమ కోసం నెక్ట్స్ జనరేషన్ ఉత్పత్తులు, సేవలకు ఇది కేంద్రంగా దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రధాని ‘బోయింగ్ సుకన్య ప్రోగ్రాం’ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇది దేశంలో అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలోకి భారతదేశం అంతటా ఎక్కువ మంది ఆడపిల్లల ప్రవేశానికి తోడ్పడటం లక్ష్యంగా పెట్టుకుంది అని అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!