Sanjay Raut: 2026 తర్వాత కేంద్రంలో మోడీ సర్కార్ కొనసాగుతుందో లేదో..?
- 2026 తర్వాత కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొనసాగుతుందో లేదో..
- ప్రధాని మోడీ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేరు: సంజయ్ రౌత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొనసాగుతుందో లేదో అనేది తనకు అనుమానంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేరు అనే సందేహం కలుగుతుందన్నారు. మోడీ ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడితే మహారాష్ట్రలోనూ దాని ప్రభావం కన్పిస్తుందని పేర్కొన్నారు. ఇక, శివసేన(యూబీటి)కి చెందిన నేత రాజన్ సాల్వీ పార్టీని వీడతారనే ప్రచారం కొనసాగడంపై స్పందించిన ఆయన.. దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయనే భయంతోనే అనేక మంది ఇతర పార్టీలోకి వెళ్తుంటారని చెప్పారు. అంతేకాకుండా.. దర్యాప్తు సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడని వ్యక్తులతో పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సంజయ్ రౌత్ వెల్లడించారు.
Read Also: Bangladesh: పాఠ్యపుస్తకాల్లో బంగ్లా స్వాతంత్య్ర చరిత్ర సవరణలు.. యూనస్ సర్కార్ మాస్టర్ ప్లాన్!
Also Read
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై శివసేన(యూబీటీ) సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. షిండేకు తన సొంత పార్టీపైనే నియంత్రణ లేదని ఎద్దేవా చేశారు. పార్టీ పరంగా ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా.. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడని విమర్శించారు. కానీ, బాలాసాహెబ్ సిద్ధాంతాలతో నడుస్తున్న మా శివసేన (యూబీటీ) విధానాలు ఇలాంటి వాటికి పూర్తి విరుద్ధం అన్నారు. మేం ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదని సంజయ్ రౌత్ చెప్పారు.
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!