PM Modi US Visit: ప్రధాని మోడీకి వైట్‌హౌజ్‌లో విందు.. నోరూరించే మెనూ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అతని సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైట్‌హౌజ్‌లోకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోడీకి స్టేట్ డిన్నర్ ఇవ్వనున్నారు బైడెన్ దంపతులు. జూన్ 21 నుంచి 23 వరకు ప్రధాని అమెరికాలో పర్యటిస్తారు. అమెరికాలో ప్రధాని పర్యటన బిజీబీజీగా కొనసాగుతోంది. ఈ మేరకు ప్రధాని మోడీ విందులోని మెనూపై అందరి ఆసక్తి నెలకొంది. మోడీ శాకాహారి కావడంతో అందుకు తగ్గట్లుగా వంటలు ప్రిపేర్ చేయాల్సింది జిల్ బైడెన్ వైట్ హౌజ్ చెఫ్ నినా కర్టిస్‌ను కోరారు. వెజిటేరియన్ ఫుడ్ లో నినా కర్టిస్ కు మంచి ప్రావీణ్యం ఉంది.
Read Also: Earthquake: మయన్మార్‌లో వరస మూడు భూకంపాలు..
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
విందుకు ముందు జిల్ బైడెన్ ఏర్పాట్లను మీడియాకు వివరించారు. జాతీయ పక్షి నెమలి నుంచి ప్రేరణ పొందిన థీమ్ నుంచి త్రివర్ణ పతాకాన్ని సూచించేలా డెకరేట్ చేశారు. భారతీయ రుచులతో ఈ వంటకాలను రూపొందించినట్లు తెలుస్తోంది. మోనూలో ముఖ్యంగా మిల్లెట్స్ తో వంటకాలు చేశారు.
మెనూ ఇదే..
ఫస్ట్ కోర్స్: మెరినేట్ చేసిన మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మిలాన్, టాంగీ అవోకాడో సాస్.
మెయిన్ కోర్స్: స్టఫ్డ్ పోర్టోబెల్లో మష్రూమ్స్, క్రీమీ సఫ్రాన్ రిసోట్టో, సుమాక్ రోస్టెడ్ సీ బాస్, లెమన్-డిల్ యోగర్ట్ సాస్, మిల్లెట్ కేక్స్, సమ్మర్ స్వాషెస్
అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్ జరుపుకోవడానికి భారత్ నాయకత్వం వహిస్తున్నందుకు, మా మెనూలో మెరినేట్ చేసిన మిల్లెట్స్ చేర్చామని చెఫ్ నినా కర్టిస్ చెప్పారు.
Washington, DC | At a media preview at the White House, ahead of the State Dinner that will be hosted for PM Narendra Modi, dishes that will be served have been put on display.
The menu will include Marinated Millet and Grilled Corn Kernel Salad among other dishes. pic.twitter.com/ScA7ojdbYd
— ANI (@ANI) June 21, 2023
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!